CaptionsMaker
.com
Bathukamma Song 2020 | Bathukamma Latest DJ Song | Bathukamma folk song 2020 | Singer Brinda
Edit Subtitles
Download Subtitles
SRT
TXT
Title:
Description:
#bathukamma #bathukamma2020 #bathukammasongs Bathukamma Song 2020 | Bathukamma Latest DJ Song | Bathukamma folk song 2020 | Singer Brinda Singer:- Brinda Lyrics:-Lakshman Ganga Music : SN Nazeer Keyboard Programing:- G.R.Naren Studio:-Noras Digital Recording Studio,Hyd. Chorus :- Nikitha Nadella,Rajani Varikela,KavyaRaghu,Shahenazeer Live Rythams:-Suresh Nerella Sound Engineer:- Lenin Chowdary Mixing &Mastering by G.R.Naren Coardinaters:- GV UmaShankar &Kishore Kandurla Co-Producer : Shivaji Kandurla Producer : Arunaji Kandurla Production : Arvitha Creations Lyrics: బతుకమ్మను ఎత్తూకొని ఓ లచ్చగుమ్మడి బాయికాడికి బోయేనే ఓ లచ్చగుమ్మడి సప్పట్ల తాళాలతో ఓ లచ్చగుమ్మడి అక్కసెల్లెలాటలాడెనే. ఓ లచ్చగుమ్మడి రంగురంగుపువ్వుల్లో ఓ లచ్చగుమ్మడి అందంగా గౌరమ్మ ఓ లచ్చగుమ్మడి ముస్తాబై కూర్చుంది ఓ లచ్చగుమ్మడి మా తల్లి బతుకమ్మా.. మా ఇల్లు బతుకమ్మా.. ఇసుకల్లోనే పుట్టీనావమ్మా... మా బతుకుల్లో బతుకమ్మా.. బంధంలో బతుకమ్మా.. ఆనందాలే పంచీనావమ్మా, మా అనురాగాల కొమ్మే నీవమ్మా, ఈ భూతల్లంటి జన్మే నీదమ్మ.. నిన్ను కొలిసేను సప్పట్లు నిన్ను తలిసేను ముచ్చట్లు మా గుండెలోన సింగిడి పూయంగా... మా వాడలోన సందడి సేయంగా.. పూసేనులే తంగేడు సెట్లు నవ్వేనులే ఊరిలో గట్లు కళ్ళలోన కాంతులు కురవంగా.. మా కష్టాలన్నీ మంచై కరగంగా.. తూరుపు సూర్యుడు వచ్చే యాల సూడే సూడే బతుకమ్మ... కోడిపుంజులు ఉయ్యాలంటూ కూసే బతుకమ్మ.. యాడాదంతా పడ్డా కష్టం మరిపించేటి మాయమ్మ తొమ్మిది రోజుల పండగనే నువ్వే బతుకమ్మా.. తమ్ములంతా సెల్లెల్లంత తంగేడు పూలలో నిన్నే సూడంగా... ఆనందాలే పంచీనావమ్మా, మా అనురాగాల కొమ్మే నీవమ్మా, ఈ భూతల్లంటి జన్మే నీదమ్మ.. "మా తల్లి బతుకమ్మ" గుమ్మడి గూనుగు పూలు తంగెడు తామర పూలు బంతిపూలు చేమంతి పూలు బతుకమ్మ నీ మెడలో హారాలు.. ఎర్రని మందారాలు తెల్లని ఉద్ధరచ్చేలు పత్తిపూలు పారిజాతాలు బతుకమ్మ నీ చేతిలో ముగ్గులు.. అమ్మలు అక్కలు ఆడే యాల సూడే సూడే బతుకమ్మా సెల్లెలంత సిందులు ఏసే సూడే మాయమ్మ అన్నలు తమ్ముళ అనుబంధాల కోలాహలమే నీవమ్మా.. ఆఖరి వరకు అండగ ఉండే అమ్మ బతుకమ్మ... బతుకును ఇచ్చే బతుకమ్మంటు పువ్వుల్లో నిన్ను పూజిస్తుండంగా ఆనందాలే పంచీనావమ్మా, మా అనురాగాల కొమ్మే నీవమ్మా, ఈ భూతల్లంటి జన్మే నీదమ్మ.. "మా తల్లి బతుకమ్మ" చిందులే ఏసినం సందల్లే జేసినం సప్పట్లో నిన్ను జూసినం... తంగళ్లే కోసినం సెల్లెళ్ళకిచ్చినం సందుల్లో సింధులేసినం.. పట్నంలో ఉన్నోళ్ళం పరుగుపరుగునోచ్చినం.. పట్నంలో ఉన్నోళ్ళం పరుగుపరుగునోచ్చినం.. పాటలెన్నో మేము పాడినం.. నీ ఆటలెన్నో మేము ఆడినం... ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల గొబ్బెమ్మవు నువ్వమ్మ బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఇయ్యాల గౌరమ్మవు నువ్వమ్మ ఓ పూల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల గొబ్బెమ్మవు నువ్వమ్మ బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఇయ్యాల గౌరమ్మవు నువ్వమ్మ ఓ పూల బతుకమ్మ
YouTube url:
https://www.youtube.com/watch?v=sSbB9Kawq7c
Created:
19. 10. 2020 14:22:49